అమ్మాయిలు ఆకాశంలో ఎగురుతూ ఉన్నారు. పూజా ఉమాశంకర్ కష్టమైన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్సు ఇంజనీరింగ్ చదివి ప్రయాణీకుల భద్రత ను తన భుజాల పై వేసుకుంది.విమానం ఎగిరే ముందు రన్ వే పై ఆగిన తర్వాత చెక్ చేయాలి. రోజు కి 8 గంటల శిక్షణ ప్రయాణీకుల రక్షణ మాబాధ్యత అంటున్నారు ఈమె.ఎండా వానలో కూడా పనిచేయాలి.మరి కష్టం ని ఇష్టం గా చేస్తూ ఉన్న ఆమెకి అభినందనలు.
గల్ఫ్ దేశాల్లో నానాఅగచాట్లు పడుతున్న వారి కి అండదండలు గా నిలుస్తున్నారు డాక్టర్ సిస్టర్ లిస్సీ జోసెఫ్. హైదరాబాద్ లోబ్రదర్ వర్గీస్ గారి గ్రూప్ లో చేరిబస్తీపిల్లల సంక్షేమం చదువు పై దృష్టి పెట్టారు.1998 లో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నెలకొల్పారు.ఏజెంట్ల చేతిలో మోసపోయే గల్ఫ్ లో చిత్ర హింసకు గురయ్యే వారి కి సాయం చేసే దేవదూత లిస్సీ జోసెఫ్. 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి