తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమ దిశ కు వెళుతున్నట్లు పుట్టిన ప్రతివాడు గిట్టే దిశకు ప్రయాణం చేయడం శారీరకథర్మం జాతస్య హిధ్రువో మృత్యు% అన్నది గీతా వాక్యం దీనినే జగద్ వ్యాపారం అంటున్నారు పుట్టుతా గిట్టుట మరణించుట చనిపోవడం ఇది సహజం కదా మరణించడానికి చనిపోవడానికి చాలా బేధం ఉంది మరణించడం అంటే మ అంటే ప్రణాళికా బద్ధమైన అని అర్థం రణం అంటే యుద్ధం అంటే కను మూస్తే మరణం కళ్ళు తెరిస్తే జననం అన్నట్లుగా తెలవారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే అంతవరకు చేసే ప్రయాణాన్ని మరణం అంటారు దీనిని గురించి న చింత అనగా ఆలోచన మొదలు పెడితే అది మూఢంగా ఉంటుంది అంటే నోరు మెదపకుండా తగ్గించడం మాత్రమే కాదు మెదడుకు మేత ఆలోచన ఎక్కువ చేయాలి.పరిశీలనా దృష్టి పెరగాలి దానికి వనాలు అడవులు ప్రకృతి ఏకాంత ప్రదేశాలు అవసరం అయితే మరీ మంచిది పల్లె అనగానే మనకు పట్టు గుర్తుకొస్తుంది పల్లెపట్టు అని చెబుతూ మన మామూలుగా వాడుతూ ఉంటాం కదా పల్లె రమ్మని ఆహ్వానిస్తుంది పట్టణం తెమ్మని అర్థిస్తూ ఉంటుంది ఎంత తెచ్చినా తృప్తి ఉండదు మరి ఇక్కడ పల్లెపట్టులో పట్టు ఎంతో అర్థవంతమైనది అవసరమైనది అంటే మనకు ఎక్కడ స్థాన బలం ఉంటుందో అక్కడ మన జీవనం హాయిగా ఉంటుంది మనం పుట్టిన పల్లెలో మరొకటి పట్టుబట్ట ఉంటుంది భార్యాభర్తలు కుటుంబ సభ్యుల వడ్డన లో కానీ వంటగదిలో స్త్రీలు ధరించే బట్టలలో కానీ పట్టు ఉంటుంది పట్టు ప్రాధాణ్యత ఏమిటి మనకు కీడు కలుగజేసే క్రిములను చంపుతుంది వంట చేసేటప్పుడు పొరపాటున చీరకు నిప్పు అంటుకుంటే మంటను ఇవ్వదు ఇటు ప్రాణి హాని చేయదు అటు ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది.అలాంటి పల్లెలో కలుషిత వాతావరణం లేనిచోట ఆలోచన ప్రారంభమైనప్పుడు సమాజానికి ఆరోగ్యానికి ఆచరణాత్మక విషయాలు మన ముందుకు వస్తాయి చివరికి తేనె పట్టు తేనెటీగ ఎవరు కూడా సమ్మిళితం ఎంత హాయిగా ఉంటుందో అందరికీ తెలుసు దీనిని మొదటి మెట్టుగా స్వీకరిస్తే ముని స్థితి నుంచి ఋషి మహర్షి తత్వాలను దాటుకుంటూ వశిష్టుల వారి వంటి బ్రహ్మర్షి స్థితికి చేరుకుంటారు అక్కడ నిలబడి చూస్తే ఈ కులమాత వర్గం అతీతంగా కనిపిస్తుంది ఈ రాజ్యస రెడ్డి లోకంలో మనం చూస్తూ ఉంటే అనేక రకాల మాటలు చేతలు వ్యాఖ్యలు విమర్శలు గమనిస్తూనే ఉంటాం ఎవరి మాట చేత వాళ్లకు మంచిగానే అర్ధవంతంగానే కనిపిస్తూ ===========================
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి