బెజవాడలో ఉన్న సమయంలో ఆయనకు 20 ఏళ్ల వయసులో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఉచిత పౌర హోదా ఇచ్చి గౌరవించండి అంటే ఆయన ప్రభుత్వానికి ఏ విధమైన పనులు కట్టనవసరం లేదు బెజవాడలో ఆయన ఇల్లు ఉన్న వీధికి ఆయన పేరు పెట్టారు కార్పొరేషన్ వారు వగ్గేయకారునిగా 500 పైగా వర్ణాలు వృత్తులు తిరణాలు రాగమాలికలు భజనలు జావలీలు లలిత గీతాలు మొదలైన రచన చేశారు 16 ఏళ్లకే 72 మేళకు అత్త రాగాలను కృతులు రచించారు జనాల పీఠ బహుమతి గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు విధ్వాన్ కాశి కృష్ణాచార్యులు గారు బాలమురళి గారి కృతయులను పరిశీలించి అక్కడ త్యాగరాజుగా ఆయనను కొనియాడారు భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్ నేను మీ అభిమానిని అన్నారు మురళి గారి పాట విని చిన్నతనంలోనే
వాగ్గేయకారునిగా 500 పైగా వరణాలు కృతులు తిరణాలు రాగమాలికలు భజనలు జావలీలు లలిత గీతాలు మొదలైన రచనలు చేశారు 16 సంవత్సరాల కిందకు ముందే 72 మేళ కర్తరాగాలలో మృతులు రచించారు జవలపీఠ బహుమతి గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి విద్వాన్ కాశీ కృష్ణచార్యులు గారు పాలమరులై గారి కృతజ్ఞ పరిశీలించి ఆపరా త్యాగరాజుగా ఆయనను కొనియాడారు భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్ నేను మీ అభిమానిని అన్నారు మురళి గారి పాటలు విని చిన్నతనంలోనే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు 26 లో ఆయన సారధ్యంలో అత్యంత వైభవంగా అనేక సంవత్సరాలు జరిగాయి అసంఖ్యాక సంగీత సభలలో ఉచిత ప్రదక్షిణ ఇచ్చి వాటి మడుగులకు సహకరించారైన సహకరించారు ఆయన
ఆయన పాటకచేర్లకే కాదు మాటక చీరలకు అభిమానులు ఎంతో మంది వర్తమాన కళాకారులకు చేయూతనిచ్చిన సంస్కారి ఆయన మురళి రవళి సంస్థలు చెన్నైలో స్థాపించి తద్వారా ఎంతో సంగీత సేవ చేశారు సుమారు పది భాషలలో పాటలు పాడారైనా తెలుగు సంస్కృత తమిళ కన్నడ భాషలలో రచనలు కూడా చేశారు అత్యధిక ఆడియో ఆల్బమ్లను సమర్పించారు ఆయన రచనలను ప్రసిద్ధ నాత్యాచార్యులు దృశ్యాంశాలుగా ప్రదర్శిస్తున్నారు చిన్నతనంలో ఆయన తన పాటకు తానే వాయుడిన మృదంగా సహకారాల నుంచి విలువరించిన ఒక గ్రామ ఫోన్ రికార్డ్ సంగీత చరిత్రలో ఎప్పటికీ ఒక రికార్డుగా నిలిచిపోయింది మూడున్నర స్థాయిలలో అలవోకగా ఆలాపన చేసిన గాన గంధర్వుడు బాలమురళి
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి