ఏవండీ...?!
మన ఒక్కగానొక్కకొడుకు రాముగాడి ఒంటిమీదికి ముప్పైయేళ్లొచ్చాయి.
అది మీకు గుర్తుందా!?
మీకు వ్యాపారం !?
నేను వంటింటి కుందేలు!?
ఇక వాడి పెళ్ళైనట్లే ?!
అని వెటకారంగా అంది!?
భర్తతో సత్యవతి.
నన్నేంచేయమంటావే?
వాడు ఉద్యోగం వచ్చాకే పెళ్లి సంసారం
అని వాడు ఘంటాపథంగా చెబుతున్నాడు?!
నేనేం చేసేది?! చెప్పు?
మన కాలం వేరు?
ఈ కాలం వేరే ?సత్య... అని రాంమోహన్ తన భార్యకు బదులిచ్చాడు!?
మీరేం చేస్తారో ?!
నాకు తెలియదు.
నాకు ఓపిక నశించింది .
నేను మొన్న మా చిన్నమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడంది సత్యా..!
నీ కొడుక్కి?
పెళ్లి ఎప్పుడు చేస్తావే?
ఇంకో ఏడాది ఆగితే?
నీకొడుక్కి పెళ్లే ...కాదే ..?తల్లి!
అని దీర్ఘాలు తీసింది...
కన్న తల్లిదండ్రులకుమీకే...
ఏ(ఆ)మాత్రం పట్టింపులేదేంటే ...?!
అని చుట్టూ ఉన్న బంధువులందరి ముందున్నది?!
అప్పుడు నా తలతీసేసినంత పనైందండి?!
మీరేం చేస్తారో?
నాకు తెలియదు ?!
కాని ఇంకా ఆగేదేలేదు
మన పుత్రరత్నం కాదుకూడదన్న నేనేవాడిచేతులుకాళ్ళు కట్టేసైనా ! నాకు నచ్చిన అమ్మాయినితెచ్చివాడికి
తాళి కట్టించేస్తాను!?
ఏంమాట్లాడుతున్నావే! ?
సత్యా.. !?
అమ్మాయి తాళి కట్టడడమేంటే..?!
నాకు ఆవేశం వస్తే అంతే?
కన్న కొడుకు అని కూడా చూడను
అమ్మా ...తల్లీ!?
నువ్వు అన్నంత పనిచేసినా చేస్తావు!?
నేనేఏదో నాటకమాడైనా !?
మన సుపుత్రున్ని హైదరాబాద్ నుండి రేపే రప్పిస్తా .!?
పెళ్లికి ఒప్పిస్తాను లేవే...?!
మొన్న ఆమధ్యన మీ అన్నయ్య.. చెప్పిన సంబంధం చూసొద్దాం!
ఇకసరేనా!
ఇక చల్లబడవే నీ ఆవేశంకట్టలు తెంచుకోనివ్వకే..!?
ఇదీ వరకు పిల్లలకు ఏవయస్సులో జరగవలసిన ముద్దు ముచ్చట ఆవయస్సులో జరిగితే లోకం
లోని తల్లిదండ్రులందరికీ సంతోషం అనిపించేది
ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలను కనడం
పెంచడం
విద్యాబుద్ధులు నేర్పించడం
ఉద్యోగం వచ్చేదాకా చదివించడం ఇకపెళ్లిళ్ళుచేయడంశిరోభారమైంది.
ఇదికొండకు నిచ్చెన వేసే కాలం
పాత కాలాన్ని ఈసడించుకునే
పాడుకాలం.
నీతి: ఏవయస్సులో జరగవలసిన ముచ్చట ఆవయస్సులో జరగాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి