నిన్నటి కల రేపు నిజమవ్వాలినేటి నుండే మనమంతా సన్నద్ధం కావాలిశోధించాలి ఏదైనా సాధించాలిఅవరోధాలు ఎన్ని ఉన్నాఅధిగమించి తీరాలిఆలోచనలు మన సొత్తుఅమలు చేస్తే కావా అవి నూతన ఆవిష్కరణలునిరాశ నిస్పృహ వీడి నీ గెలుపుకై పోరాడిఅంతిమ గమ్యం చేరాలి మన ఆశయం నెరవేరాలికాళ్లు చేతులు లేని వాళ్ళుఅద్భుతాలు సృష్టించారుమన ప్రతి కల రేపది ప్రతీక కావాలి?నిస్సారం చేయకు నీ బ్రతుకుఏలోపం లేని మొనగాడా?మీనమేషాలు లెక్కిస్తావేరా?సోమరితనం నువ్వు వీడితేగెలుపును ముద్దాడేవు ఓ యోధుడా
నిన్నటి కల రేపు నిజమవ్వాలి;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి