మనుషుల్లో
స్వార్థపురక్కసి
జడలువిచ్చుకొని
కన్నుమిన్నుగానక
ఉగ్రతాండవం
చేస్తుంది
డబ్బుతో అధికారం
పెద్దరికం
దాంతో ఒనగూడిన
అహంకారం
అన్నీ అవలక్షణాలు
పొడచూపి
నల్లత్రాచులా
బుసకొడుతున్నాడు
అదో వెర్రితనమని
తెలుసుకోలేక?!
కాలము ఇలాంటి
మిడిసిపాటుతో
ఊరేగే
ఉ(చె)త్తనాయాళ్ళను
కనిపెట్టుకొనిచూస్తూనేఉంది
కాలమ్మురాగానే
కసిదీరకాటేసితీరుతుంది
మంచి మానవత
సర్వులశ్రేయస్సు
ఐక్యతారాగం
సమసమాజభావన
సకలమానవాళి
శుభకామనలు
ఇవేకదా
సర్వజ్ఞులకుండే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి