పల్లవిఎక్కడో ---ఎక్కడో ---లేడురా--- దేవుడు---మేలుకోరుప్రతివారి--- హృదయంలోఉన్నాడు----1చరణంఆపదలో అండగా---బాధన ఓదార్పుగా---మనల వెన్నంటేఉండువారు----/ఎక్కడో/2చరణంఅన్యాయజరిగినచోట---న్యాయమై నిలుచువారు---దగావంచనున్నచోట---ఎదిరించి నిలుస్తారు ----/ఎక్కడో/3చరణంమంచిచెడులు మనకు నేర్పి---మార్గదర్శులవుతారు---అజ్ఞానం మనలో బాపి---విజ్ఞానం పెంచుతారు--/ఎక్కడో/4చరణంతోడు నీడ గా---ఉండు వారు---చెలికాడైనిలుచువారు---మనను వీడని---సహవాసులువారు---/ఎక్కడో/
ఎక్కడో ఎక్కడోలేడురాదేవుడు;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి