స్వతంత్ర భారత రక్షకులు మీరు.. భారత ప్రజల ఆయువుపట్టు మీరు.. మీకన్న తల్లిదండ్రులు
దైవ సమానులు..
భరతమత మీ నుదుట వీర తిలకం దిద్దే.. మరు భూమి లో
అడుగు పెట్టిరి మీరు.
ఉగ్రవాదులపై ఉగ్ర నరసింహులు మీరు.. మా కోసం అసువులుబాసారు. భరతమాత ప్రేమకు
ప్రతిరూపాలు .. దేశ సౌభాగ్యమే మీ ఆకాంక్ష అందుకే మీరు సైనికులయ్యారు..
మా మాన ప్రాణాలకు కాపలాకు కారకులయ్యారు.
ఉగ్రవాదులు అనుక్షణం పుట్టుకొస్తున్నారు.
నాడే బలయ్యారు.
జవానుల కుటుంబాలు.. దన్యజీవులు మీరు.
భారత మాత ఋణం తీరే
మీ రోదనలు మిన్నంటే ..
మా కంట కన్నిరింకే..మా ఋణంతీర్చ అందుకోండి వీర జవాన్లు మా అక్షర భాష్ప పుష్పాంజలి. మా సలామ్. అశ్రనయనాల తో అర్పిస్తున్నాను.
జై జవాన్ జై హింద్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి