నేడు యువతులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.పోలీస్ శాఖ కష్టం కీలకం.కేవలం డ్యూటీ చేయడం కాదు.మానవత్వం చూపు తున్న పోలీసు గా అదనంగా సేవచేసే వర్ష కర్ణాటక కి చెందిన ఎస్.ఐ.వర్షాకాలంలో గుంటలు మహా ప్రమాదం.తన సొంత ఖర్చుతో లారీతో మట్టి తెప్పించి రోడ్డు మరమ్మత్తు చేయిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు.పాట్ హోల్ వారియర్ అని పిలుస్తారు.ఇతరప్రాంతాలపై దృష్టి పెడతా అన్న ఆమె దొడ్డ బుద్ధికి జనం జేజేలు పలుకుతారు.
బోస్టన్ యూనివర్సిటీ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పి.జి.చేసిన బాడిగ జయ పక్కా తెలుగు మహిళ.కాలిఫోర్నియా బార్ ఎక్జామ్స్ పాసై కాలిఫోర్నియా లో ఫ్యామిలీ లా నిపుణులు గారాణించింది ఈమె.సుపీరియర్ కోర్టు కమిషనర్ గా సత్తా చాటుతోంది.ఫ్యామిలీకౌన్సిలింగ్ లో పేరు గడించిన ఈమె అందరికీ సలహాలు ఇస్తూ అమెరికాలో భారతీయుల సమస్యలు పరిష్కారం చేస్తున్నారుకార్టూనిస్ట్ గా రుచిత తనేజా అంతర్జాతీయ పురస్కారం అందుకుంది.మానవహక్కులు స్త్రీల సమస్యల్ని చిన్న బొమ్మ రూపంలో చెప్పి దేశంలో ప్రముఖ కార్టూనిస్ట్ గా ఎదిగింది.కోఫీ అన్నన్ కరేజ్ ఇన్ కార్టూనింగ్ అవార్డు గ్రహీత ఆమె.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి