మనిషికి కలలు ఎలా వస్తాయి. కొన్నిసార్లు మధురమైన కలలు కొన్నిసార్లు భయంకరమైన కలలు కనీ అనుభూతికి లోనవుతాం. నిజానికి కలల పుట్టుకకు కారణం ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది. సరిగ్గా అలాగే ఊహలకు లోన్ అవుతాం గొప్ప గొప్ప ఊహల్లో కొన్నిసార్లు భయంకరమైన భ్రమలకు లోనవుతాం. ఇది ఎలా జరుగుతుంది. దీని యంత్రాంగం వెనుక రెండు కారణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. ఒకటి నాడీ కణాల్లో రక్త ప్రవాహ మార్గాలు ఏర్పడటం. రెండు నాడీ కణాల్లో విద్యుత్ ఉత్పత్తి జరిగి విద్యుత్ మార్గాలు ఏర్పడటం. కేవలం ఈ రెండింటి వల్లే మన మెదడులో కలలు భ్రమలు ఊహలు ఏర్పడుతుంటాయి.
నాడీ కణాల్లో రక్త ప్రవాహ మార్గాలు ఏర్పడిన తర్వాతే విద్యుత్ మార్గాలు ఏర్పడుతాయి . రక్త ప్రవాహ మార్గాలు నాడీ కణాల పుట్టుకతోనే ప్రారంభమవుతాయి. రక్త ప్రవాహ మార్గాలు నాడీ కణాలకు ఇంధనం లాంటివి. అందువల్లనే నాడీ కణాలు పనిచేయటం ప్రారంభిస్తాయి. ఆ తర్వాతనే విద్యుత్ మార్గాలు ఏర్పడి సమాచారం నిక్షిప్తమవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. విద్యుత్ మార్గాలు ఏర్పడకమునుపే నాడీ కణాల్లో ఎలాంటి సమాచారం లేకుండానే రక్త ప్రవాహ మార్గాలు మాత్రమే ఉన్నప్పుడు ఆ నాడీ కణాల్లో కొత్తగా విద్యుత్ ప్రవాహాల కారణంగా భ్రమలు ఊహలు కలలు ఏర్పడతాయి. కేవలం నాడీ కణాల్లో కొత్తగా ఏర్పడే రక్త ప్రవాహ మార్గాలు విద్యుత్ ప్రవాహ మార్గాల వల్లనే కలలు భ్రమలు ఊహలు ఏర్పడుతుంటాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి