ఊహకు ధనిక పేద బేధం లేదు!
కలలకు ధనక పేద భేదం లేదు!!
నమ్మకానికి ధనిక పేద భేదం లేదు!!
ప్రేమకు ధనిక పేద భేదం లేదు!!!!
నిజానికి నిప్పులాంటి నిజం ఏమిటంటే
ఊహ -కలలు -నమ్మకము- ప్రేమ
నిజమవ్వాలంటే
ధనము ఉండాలి -ధైర్యం ఉండాలి.!!
ఎగిరే మనిషికి రెక్కలు అవి!!
పరుగెత్తే చిరుతకు కాళ్లు అవి!!
ఆకాశంలో గద్దకు కళ్ళు అవి!!!
నిజానికి నిప్పులాంటి నిజమేమిటంటే
భావోద్వేగాలు- భయాలు -ఊహలు ఒకటే!!
వస్తుంటాయి పోతుంటాయి!!
మనసుంటే ఉంటాయి!!
మనసు లేకుంటే లేకుంటావీ!!!!
ఊహలకు రెక్కలు వస్తే మనిషికి రెక్కలు వస్తాయి!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి