🍀శ్రీ ఆదిశంకరాచార్య విరచిత🍀శ్లో!! భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకంకాశి వాసి లోక పుణ్య పాప శోధకం విభుమ్ !నీటి మార్గ కోవిదం పురాతనం జగత్పతింకాశికా పురాధి నాధ కాలభైరవం భజే !!భావం: భూత నాయకులడు విశాలమైన కీర్తి కలిగించువాడు, కాశీలో నివసించువారి పుణ్య పాపములను శోధించువాడు, సర్వవ్యాపి, నీతి మార్గ పండితుడు, పురాతనుడు, ప్రపంచ రక్షకుడు, కాశీ నగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను*****
కాలభైరవ ఆష్టకమ్;- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి