🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟
శ్లో!! నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై !నమోస్తుసోమామృత సోదరా యై
నమోస్తు నారాయణ వల్లభాయై !!
భావం!
పద్మము వంటి ముఖము కలిగిన మంగళ దేవతకు నమస్కారము. పాల కడలిని తన జన్మస్థానముగా గల శ్రీ పద్మాలయ దేవికి వందనము. అమృతమునకును, దానితోపాటు ఉద్భవించిన చంద్రునికి తోబుట్టువైన మా దేవికి ప్రణామము. భగవాన్ విష్ణుమూర్తికి ప్రేమా
స్పదురాలైన లోకమాతకు దండములు!
*****
కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి