గోపరాజు రామచంద్రరావు గారు
=============================
1) స్వతంత్ర భావాలు గల గోరా తండ్రి కి దూరమయ్యారు
2) మహా నాస్తిక వాది, మానవతావాది మార్పు కోరారు.
3) ఆనాటి విప్లవాత్మక మార్పులకు కంకణం కట్టేరు.
4) సమానత్వ సాధనకు అన్ని రంగాల కృషి చేశారు.
5) నాస్తిక కేంద్ర స్థాపకులు అదే బాట నడిచినారు ....తార
...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి