నూతన ప్రక్రియ-- పంచపదులు
-------------------------------------------
1) జన్మించాడు తమిళనాట నామేశ్వరం,
ఇంజనీరయ్యే
2) అంత రిక్ష పరిశోధన సంస్థ మిస్సైల్ మ్యానయ్యే
3) రాజకీయ సాంకేతికత అభివృద్ధి
కారకుడయ్యే
4) రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించి
కీర్తిమంతుడయయ్యే
5) అత్యున్నత పురస్కారాన్నందుకుని భారతరత్నయ్యే___తార
అవల్ ఫకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం ;-..... కొప్పరపు.తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి