బుద్ధిని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 భగవానుడు ఎలా చెప్పిన తర్వాత పంచవర్గీయ భిక్షువులు సంతోషించి అభినందించారు భగవంతుడు ఇలా చెప్పిన దానిని పుట్టుకొచ్చినవన్నీ నిరోధించ గలిగినవి అనే ధర్మాన్ని చూడగల పంచవవర్గీయ భిక్షువుల్లో  ఒకరైన కొండంన్నలో మచ్చలేని స్వచ్ఛమైన ధర్మ చక్షువు పుట్టుకొచ్చింది భగవానుడు ధర్మచక్రాన్ని ప్రవర్తింపచేసినప్పుడు ధర్మము ముందుకు సాగే లా చేసినప్పుడు(భూమి మీద ఉన్న దేవతలు పెద్దగా వారణాసిలోని రుషి పట్టణంలో ఒక మృగధావళిలో భగవానుడు ఇలా ప్రవర్తింపచేసిన) ముందుకు నడిపించిన ధర్మ చక్రాన్ని ఆపడం(వెనక్కి తిప్పడం) శ్రమనులు బ్రాహ్మణులు దేవతలు, మారుడు బ్రహ్మల వల్ల కానీ ఇంకా లోకంలో ఎవరి వల్ల కానీ కాదు అని అన్నారు భూదేవతల శబ్దాన్ని విన్న చాతుర్ మహారాజక దేవతలు  పెద్దగా వారణాసిక లోని అసి పట్టణంలో గల మృగదావనిలో భగవానుడు ఇలా ముందుకు నడిపించిన(ప్రవర్తింపచేసిన) ధర్మచక్రాన్ని ఆపటం  శ్రమణులు భగవానుడు ఇలా ముందుకు నడిపించిన ధర్మచక్రాన్ని ఆపడం శ్రమణులు బ్రాహ్మణులు దేవతలు మారడు బ్రహ్మల వల్ల కానీ ఇంకా లోకంలో ఎవరి వల్ల కానీ కాదు అని జయ జయధ్యానాలు చేశారు.అదే క్షణంలో అదే ముహూర్తంలో అన్ని బ్రహ్మలోకాలకు ఈ శబ్దాలు వ్యాపించినాయి అప్పుడు పదివేల లోక ధాతువులు కంపిoచాయి దద్దరిల్లాయి ఊగిపోయాయి అప్పుడు దేవతల సహజ గుణమైన ప్రకాశాన్ని మించిన దేవతల దేవానుభవాన్ని మించిన ఉజ్జ్వల క్రాంతి లోకంలో పరిసరించింది అప్పుడు భగవానుడు సంతోషంతో ఇలా ప్రశంసించాడు కొండన్న తెలుసుకున్నాడు కొండన్న తెలుసుకున్నాడు అందుకనే పూజనీయుల కొండన్న కు అజ్ఞా కొండన్న అనే పేరు వచ్చింది  ధర్మ చక్ర ప్రవర్తన సూత్రాన్ని విన్న   పంచవవర్గీయ భిక్షువులు  భగవానుని ఉపదేశం పట్ల సంతృప్తి చెంది అప్పటివరకు వారు అనుసరిస్తున్న పాత సాధనలను విడిచిపెట్టి బుద్ధుడు సూచించిన కొత్త మార్గాన్ని స్వీకరించి ఆచరించారు వారిలో కొండన్న మొదటి అర్హతుండు.కాగా తర్వాత నాలుగు రోజులకు మిగతా నలుగురు  బదియా బసఅస్సజీ మహానాడు కూడా అర్హుడు అయినాడు ఐదో రోజున   భగవానుడు వారణాసిలోని నిశి పట్టణంలో గల మృగధావనములో ఉన్నప్పుడు ఆత్మ లేదన్న   అసత్త లక్కన సూత్రాన్ని ఇలా బోధించాడు రూపం ఆత్మ కాదు ఒకవేళ రూపమే ఆత్మ అయితే ఈ దేహం దుఃఖానికి గురికాదు అంతేకాక నా రూపం ఇలా ఉండుగాక నా రూపం ఇలా ఉండకుండగాక అన్న భావనలు కూడా ఉంటాయి రూపంలో ఆత్మ లేదు కాబట్టి శరీరం దుఃఖం అవుతుంది అందుకని నా రూపం ఇలా ఉండాలని కానీ ఇలా ఉండకూడదు అని కానీ శాసించడానికి అవకాశం లేదు భిక్షువు లారా వేదనలో ఆత్మలేదు సంధ్య లో ఆత్మ లేదు శంకారాలలో ఆత్మ లేదు విజ్ఞానంలో ఆత్మ లేదు.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు