మానవ మస్తిష్కంలోని ఆలోచనలను గమనించి తెలుసుకోవడం చాలా కష్టం ప్రత్యేకించి రెండు రకాలు మొదటి వారు ఈరోజు కష్టపడి ఆరోజు ఆహారాన్ని సంపాదించుకుంటున్న నిరుపేదలు తాతలు ముత్తాతలు సంపాదించిన కోట్లాది ఆస్తులతో మొలుగుతున్న వందల కోటీశ్వరుడు మరికొంత తాము సంపాదిస్తూ ఇంకా సంపాదించాలన్న తపనతో ఉండే ధనిక వర్గం ఎంత తిన్నా జీర్ణించుకోగల శక్తి పీఠాలుకుంటుంది ఏ కొంచెం ఎక్కువ చెన్నా చేయించుకోలేని శక్తి ఉంటుంది తన అర్చన వల్ల లాభమా నష్టమా ఆరోగ్యం పాడయిన తర్వాత ఎంత ధనం సంపాదిస్తే ఏమిటి ప్రయోజనం కానీ మానవుడు ఆశాజీవి పట్టువదలని రాకాసి కనుక ఆ వర్గాన్ని ఎవరు ఏమి మార్చలేని స్థితి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న పేదవారిని చూసి అసూయ పడగలను తప్ప వారి చేసేది ఏమీ లేదు ధనికులు.రాజవంశంలో పుట్టి ఎలాంటి లోటు పాటు లేకుండా జీవిస్తున్న మహానుభావుడు బుద్ధుడు ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మనకు అర్థం కాదు కానీ ఒకరోజు వీటి వెంట ఊరేగుతూ వెళుతున్న అతనికి అనుకొని సంఘటనలు ఎదురు కావడం దానితో ఆలోచన పెరగడం ఈ మానవ ప్రాణి ఎందుకు ఈ లోకంలోకి వస్తుంది మళ్ళీ ఈ లోకాన్ని ఎందుకు వదలవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ ముదుసలి బ్రతుకు ఏమిటి అని ఆలోచిస్తూ యశస్ సోను ధరించిన భార్యను అద్దంకిగా ఉన్న రాహుల్ కుమార్ కుమారుని రాజ్యాన్ని పరీక్ష చేసి ఏకాంత ప్రదేశానికి వెళ్లి దీక్షతో తపస్సు చేయడానికి ప్రయత్నం చేశారు అసలు సత్యం ఏమిటో గ్రహించాడు దానిని ఈ ప్రపంచానికి అందించాడుఈ చరిత్రను మొత్తం అవగాహన చేసుకుని అమరావతి గుంటూరు ప్రాంతాలలో కల శాసనముల వల్ల కొంత విషయాన్ని ఇక్కడికి అక్కడికి వెళ్లి శాసనం ఏం చెప్పిందో తెలుసుకోవడం కోసం ఎన్నో కష్టాలను అనుభవించి నిగ్గు తేల్చిన నిజాన్ని మాత్రమే మనకు అందించాడు శివ నాగిరెడ్డి గారు తన తల్లి అన్నపూర్ణ గారు ఆ రోజుల్లో తెనాలి రామకృష్ణుడు తన భార్యను గురించి కొసరి కొసరి వడ్డించు అన్నపూర్ణ అని భార్యను గురించి చెప్పాడు ఆకలితో బాధపడే వారిని ఆదుకొని వారి బాధను తొలగించినది కన్నతల్లి అయితే మానవ మనసులలో ఉన్న అనుమానాలను తీర్చడం కోసం తాను పడ్డ కష్టాన్ని మొత్తం పుస్తక రూపంలో మనకు అందించి సమాజం పట్ల వారి రుణం తీర్చుకున్నారు అలాగే మాతృమూర్తిని ప్రేమించడం గౌరవించడం మాత్రమే కాకుండా తన పేరుకు ముందు అన్నపూర్ణ పుత్ర అన్న మాట చేర్చి తల్లి రుణాన్ని కూడా తీర్చుకున్న యోగ్యుడు అందుకే వారి రచనకు అంత విలువ రేపటి నుంచి బుద్ధ భగవాన్ వివరించిన విశేషాలు రెడ్డి గారు రాసిన విషయాలను తెలుసుకుందాం.
----------------------------\
సమన్వయం ; డా. నీలం స్వాతి
నా ఆలోచనలు;- చిరసాని శైలూషి,నెల్లూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి