గొంగళిపురుగు - సీతాకోక;- ఎం. వి. ఉమాదేవి.

 బాల పంచపది 
🦋🦋🦋🦋🦋🦋
రంగురంగుల కోక కట్టిందమ్మా 
సీతాకోక చిలక వచ్చిందమ్మా 
తోటకే  కళ ఎంతో వచ్చిందమ్మా 
పూవుపూవున వాలి మురిసిందమ్మా 
చుక్కల సీతాకోక చక్కనిది ఉమా!!🦋🦋
కామెంట్‌లు