భిక్షువులారా దుఃఖం ఆర్య సత్యమని తెలుసుకొన్న నాకు ఇంతకు ముందు వినని ఈ ధర్మంలో నాకు సరైన దృష్టిని కలిగించే చూపు జ్ఞానము ప్రజ్ఞ విద్య ఆలోకనo పుట్టుకొచ్చాయి భిక్షువులారా దుఃఖం పుడుతుందనే ఆర్యసత్యం తెలుసుకున్నాక అంతకు ముందు ఎప్పుడు వినని ఈ ధర్మం వల్ల నాలో సరైన దృష్టి జ్ఞానం ప్రజ్ఞా విద్యా ఆలోచన పుట్టుకొచ్చాయి.భిక్షువులారా దుఃఖాన్ని నిర్వచించడానికి దారితీష్య మార్గం ఉందన్న ఆర్య సత్యాన్ని ఇంతకుముందు ఎన్నడూ ఎన్నని ధర్మం తెలుసుకున్న తర్వాత నాలో సరైన దృష్టి జ్ఞానం ప్రజ్ఞ విద్యా ఆలోచన పుట్టుకొచ్చాయి భిక్షువు లారా దుఃఖాన్ని నిర్వచించగల మార్గం ఉన్నది అన్న ఆర్య సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్నది తెలుసుకున్న తర్వాత అంతకు ముందు వినని ఈ ధర్మం వల్ల నాలో సరైన దృష్టి జ్ఞానం ప్రజ్ఞా విద్యా ఆలోకనం పుట్టుకొచ్చాయి ఈ విధంగా ఈ నాలుగు ఆర్య సత్యాలు ఒక్కొక్క ఆర్య సత్యం 12 విధాలుగా ఉన్నది ఉన్నట్లుగా చూసే విశ్వ జ్ఞాన దర్శనం నాకు కలిగిన తర్వాత నాలో సరైన దృష్టి జ్ఞానం ప్రజ్ఞ విద్య ఆలోకనం పుట్టుకు వచ్చాయి.
భిక్షువులారా దుఃఖాన్ని నిర్వచించడానికి మార్గం ఉందన్న ఆర్య సత్యాన్ని ఇంతకుముందు ఎన్నడూ వినని ధర్మం తెలుసుకున్న తర్వాత నాలో సరైన దృష్టి జ్ఞానం ప్రజ్ఞ విద్యా ఆలోకనo పుట్టుకొచ్చాయి భిక్షువు లారా దుఃఖ నిరోధం అన్న ఆర్య సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్నది తెలుసుకున్న తర్వాత అంతకు ముందు ఎన్నడూ వినని ఈ ధర్మం వల్ల నాలో సరైన దృష్టి జ్ఞానం ప్రజ్ఞా విద్యా ఆలోకనం పుట్టుకొచ్చాయి ఈ విధంగా ఈ నాలుగు ఆర్య సత్యాలు ఒక్కొక్క ఆర్య సత్యం మూడు విధాలుగా అంటే 12 విధాలుగా ఉన్నది ఉన్నట్లుగా చూసే విశుద్ధ జ్ఞాన దర్శనం నాకు కలిగిన తర్వాత నాలో సరైన దృష్టి జ్ఞానం ప్రజ్ఞ విద్య ఆలోకనo పుట్టుకు వచ్చాయి.భిక్షువులారా దేవతలకు మారునికి బ్రహ్మకు శ్రమనునలకు బ్రాహ్మణులకు ప్రజలకు అనుత్తరమైన సమ్యక్ సంబోధిని సంతరించుకున్నానని ప్రకటించలేదు ఈ విధంగా ఎప్పుడైతే ఈ నాలుగు ఆర్య సత్యాలు ఒక్కొక్క ఆర్యసత్వం మూడు విధాలుగా అంటే 12 విధాలుగా ఉన్నది ఉన్నట్లుగా చూసే విశుద్ధ జ్ఞాన దర్శనం అయినప్పుడు మాత్రమే సాటి లేని సమ్యక్ సంబోధిని సంతరించుకున్నానని దేవతలకు మారునికి బ్రహ్మకు శ్రమనులకు బ్రాహ్మణులకు ప్రజలకు ప్రకటించాను నాకు జ్ఞాన దర్శనమైంది నిశ్చలమైన నాకు చిత్త విముక్తి కలిగింది అదే నాకు చివరి పుట్టుక ఇక మీదట మరో పుట్టుక లేదు.
===========================
సమన్వయం . డా. . నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి