భుజాల మీద చేతులు వేసుకుని
అమితమైనఅభి మానాన్ని ఒలక బోసే స్నేహం!
ఇందులోనిజాయతీ ఎంతో!?
స్వ ప్రయోజనాల కోసమే చేసే
స్నేహాలవి ఎన్నో...?!
అవసరాలు తీర్చుకుని ముఖాలు చాటేసే
స్నేహాలవి ఎన్నె న్నో...!!
తమ ఎదుగుదల కోసం స్నేహాన్ని మెట్టుగా ,
స్నేహితుని అనగ ద్రొక్కె... స్నేహితులు ఎందరో...!!
ఇన్ని అపసవ్యాల ...ఈ స్నేహ బంధమును
సవ్యముగానడిపి నిలిపే...నిర్మల, నిష్కల్మష ,
త్యాగ భరిత స్నేహము ఎంత గొప్పది...!!
అట్టి స్నేహమున కివియే....
నా సవినయ పుష్పాంజలులు
💐🙏🌷🙏💐🙏🌷🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి