చిత్రానికి పద్యం ; -రూప
 తొవ్వినా కొద్దీ సాగే తొవ్వ
వేకువలో గువ్వల కువకువ
చెట్ల ఆచ్చాదనం ఛాయలో
సుందర మూల మలుపు
                           

కామెంట్‌లు