ఆధ్యాత్మిక విషయాలను చెప్పడంలోసర్వ సంఘ పరీత్యాగుడైన యోగి పొంగవులు తన పరిశుద్ధమైన మనసుతో అద్భుతమైన విషయాలను మన ముందుకు తీసుకు వస్తారు పరమహంస యోగానంద గారు చెప్పిన విషయం నిజాయితీ నమకోలేకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారాన్ని పాటిస్తూ ఉండడం కపటత్వం అనిపించుకుంటుంది ఒక ఆచారం యొక్క భాష రూపానికి అంటిపెట్టుకొనక దాని అసలు ఉద్దేశానికి విచ్చేయుడయములలో వివేకం ఆధ్యాత్మిక ఆచారం పట్ల గానీ సిద్ధాంతం పట్ల గాని గురువు పట్ల గానీ నిష్ట లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక పతనం జరుగుతుంది దేవుని యందు ఆయన సేవకుని యందు విశ్వాసంగా ఉండాలి అప్పుడు అన్ని విషయాలలోనూ దేవుని హస్తం పని చేయడం ప్రతి ఒక్కరూ చూడవచ్చు ఇలాంటి యోగి పొంగవులు తమ అనుభవంతో చెప్పిన మాట.జీవితంలో మన పెద్దలు చెప్పే మాట ఏ పని ఏ సమయంలో చేయాలో అప్పుడు చేస్తే దానికి తగిన ఫలితం చేపడుతుంది తప్ప నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు పలానా సమయానికి కార్యక్రమం ప్రారంభమవుతుందంటే ఆ సమయానికి నీవు అక్కడ లేకపోయినా ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది విలువలను గురించి మాట్లాడవలసి వస్తే ధనం కంటే కూడా సమయం చాలా విలువైన వస్తువు దీనిని వివరించాలంటే నీకు ధనం పై ఎక్కువ మక్కువ కలిగినప్పుడు నీకు ఎంత ధనం ఉందో దానిని పెంచుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి అదే సమయాన్ని ఎక్కువ కావాలి అని అనుకున్న వారు ఒక్క క్షణాన్ని కూడా ఎక్కువ సృష్టించలేదు అన్నది జగద్వినితం కనుక క్రమశిక్షణతో కూడిన సమయపాలన మానవులకు ముఖ్యం.మానవులలో బిపి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు అనేక రకాలైన ఆలోచన వస్తూ ఉంటాయి నిజానికి ఎక్కువగా ఆలోచించి దాని ఫలితాన్ని పొందలేక పోయినప్పుడు అది శరీరంపై దాని ప్రభావాన్ని చూపుతుంది కనుక దానిని తక్కువ అంచనా వేయకూడదు నిర్లక్ష్యంగా ఉంటే ఒకసారి ప్రాణానికి ముక్కు రావచ్చు తలనొప్పి ఛార్జింగ్ నొప్పి గుండెవేగంగా కొట్టుకోవడం తిరగడం వికారం వాంతులు దృష్టి మసకబారడం ఆందోళనగా ఉండడం చెవుల్లో శబ్దాల వంటివి హై పవర్ పెన్షన్కు సూచనలుగా చెబుతారు వైద్యులు వ్యాయామం ఆహారంలో ఉప్పు,కారాలను తగ్గించడం మద్యపానం ధూమపానం ఆపేయడం వంటివి ఐబీపీ నియంత్రణలో ఉపకరిస్తాయి అందుకే పెద్దలు సనాతన ధర్మాన్ని పాటించమని చెబుతూ ఉంటారు వారికి ఇలాంటి రుగ్మతలు వచ్చిన దాఖలాలు ఏమీ లేవు.
================================
సమన్వయం ;డా . నీలం స్వాతి
వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి