సంకల్ప వికల్పాల సంఘాత ఘాతమే మనస్సు
మనసుకు ఒక రూపంలేదు
మనసు మానవత్వంవైపు ఒరిగితే
ఇంద్రియాల బాధలుండవు
సంకల్పాల నియంత్రణే
మానసిక శాంతికి మార్గం
ఆలోచనలలో అలజడుల్ని అరికడితేనే
దేహశాంతి,మానసికశాంతి
తద్వారా ఇంద్రియ నిగ్రహం
తత్ఫలితం పవిత్రత
తదాది ఋషిజీవనమారంభం
ఇదే జీవబ్రహ్మైక్యానికి పునాది!!
**************************************
మనసుకు ఒక రూపంలేదు
మనసు మానవత్వంవైపు ఒరిగితే
ఇంద్రియాల బాధలుండవు
సంకల్పాల నియంత్రణే
మానసిక శాంతికి మార్గం
ఆలోచనలలో అలజడుల్ని అరికడితేనే
దేహశాంతి,మానసికశాంతి
తద్వారా ఇంద్రియ నిగ్రహం
తత్ఫలితం పవిత్రత
తదాది ఋషిజీవనమారంభం
ఇదే జీవబ్రహ్మైక్యానికి పునాది!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి