చిలకడదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు ఇందులో ఉండే బీటా కెరౌట్ టెన్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఈగ మారి శరీరంలో కల వైరస్తో పోరాడేందుకు ఉపయోగపడుతుంది ఈ దుంపలో ఉండే విటమిన్ సి డి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు జలుబు వంటివి వచ్చినప్పుడు లోపల మ్యూకస్ పొరలు దెబ్బతింటాయి వీటిని తిరిగి అభివృద్ధి చేసేందుకు ఈ దుంపలు తోడ్పడతాయి పిల్లలు దీనిని ఎర్రని నిప్పులపై కాల్చి తినడానికి ఇష్టపడతారు గృహిణి దానిని కూరగ చేస్తుంది కలగలుపు కూరలో ఇది చాలా రుచిగా వుంటుంది.ఏ గుడికి వెళ్ళినా ప్రదర్శన చేయడం సంప్రదాయం ప్రత్యేకించి నవగ్రహాల ప్రదక్షణ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అదేమిటంటే నవగ్రహ ప్రదక్షణ చేయడానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమవైపు నుంచి కుడివైపు నకు ప్రతిమలను తాకకుండా 9 ప్రదక్షణలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షణకు ఒక్కొక్క గ్రహాన్ని స్మరించుకోవాలి నవగ్రహాలకు వీపును చూపించకుండా వెనక్కు రావాలి శివాలయాలలో మూలవిరాట్ ను దర్శించిన తర్వాత మాత్రమే నవగ్రహ దర్శనానికి వెళ్లాలి రాహు కేతువులు క్షయాగ్రహాలు వాటిని పూజించడం వలన జీవితం సాఫీగా గడిచిపోతుంది తొమ్మిదో ప్రదక్షిణ పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహు కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అపసవ్యంగా అంటే ఇంతకుముందు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో ప్రదర్శన చేయాలి ఇలా చేయడం వల్ల సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు.ఏ ఇంటిలో ఏ కూర చేసినా ఆ కూర లో తప్పకుండా మెంతులు వేయడం మర్చిపోరు ఈ మెంతులు అనేక మంచి ఆరోగ్య ప్రక్రియ దీనిని మించి మెంతు ఆకులు కూడా శరీరానికి ఎంతో మంచిని చేస్తాయి మెంతి ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసి అద్భుతమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి ప్రతిరోజు ఆహారంలో దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఉడకపెట్టిన మెంతికూర ఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి మందంగా ఉన్న కాలేయాన్ని చురుకుగా పనిచేస్తాయి రక్తహీనతను నివారిస్తాయి శ్వాసక్రియలోని అవరోధాలు సరి చేయబడతాయి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఇది కీలకపాత్ర వహిస్తుంది మెంతుకూరలో క్యాల్షియం మరియు పాస్ఫరస్తోపాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి ఇది ఆకలిని పుట్టిస్తుంది కీళ్ల నొప్పులను నయం చేస్తుంది మంచి ఆకులను పులుసులలో చట్నీలలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి