🍀శ్రీ ఆదిశంకరాచార్య విరచిత🍀
శ్లో!! కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ !
శోక మోహ లోభ ధైన్య కోప తాప నాశనం
తే ప్రయా న్తి కాలభైర వాంఘ్రి సన్నిధిమ్ ధ్రువమ్!!
భావం: మనోహరమైనది, జ్ఞానమును, ముక్తిని,
కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము_మోహము_దీనత్వము_కోపము_పాపములను నశింపచేయునది అగు కాలభైరవాష్టకం పఠించువారు నిశ్చయముగా కాలభైరవ పాద సన్నిధిని చేరెదరు !
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి