దనాసి ఉషారాణికి శ్రీ శ్రీ వేదిక ఛైర్మ్ ను కత్తిమండ ప్రతాపు చే ఘన సత్కారo

 చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటలో చెందిన శ్రీ శ్రీ వేదిక రాష్ట్ర మహిళ ప్రధాన  కార్యదర్శి తెలుగు ఉపన్యాసకురాలు దనాసి ఉషారాణికి సూర్యపేట జిల్లాలో జూన్ 30 తేదీన  136  వ జాతీయ కవి  సమ్మేళనములో  పోతుగంటి వీరాచారి నిర్వాహణలో జరిగిన జాతీయ కవి సమ్మేళనములో కవితా గానము  మదురముగా చేసినoదుకు గాను శ్రీ శ్రీ వేదిక రాష్ట్ర  మహిళ  కార్యదర్శి హోదాలో  ప్రసoశ పత్రమును మేమెంటోను అoదిoచడము జరిగింది.జాతీయ కమీటి పెద్దలు పాల్గొన్నారు
కామెంట్‌లు