లేడీ టార్జాన్ చామీదేవి ముర్ము ఝార్ఖండ్ వనిత.3వేలమంది స్వయంసహాయక బృందాలు ఏర్పాటు చేసి రకరకాల చెట్లు నాటారు.వాటర్ షెడ్ చెక్ డ్యాం నిర్మాణం తో భూగర్భ జలాలకి జీవం పోశారు.36ఏళ్ల శ్రమ 500గ్రామాల్లో 28లక్షలమొక్కలు నాటడమేగాక సురక్షితంగా కాన్పులు జరపటం మేకలు కోళ్ల పెంపకం సేంద్రియ ఎరువులతో వ్యవసాయం ఈమె సాధించటంతో పద్మశ్రీ అవార్డు పొందారు .
పార్వతీ బారువా దేశం లో తొలి ఏనుగు శిక్షకురాలు.పశ్చిమ బంగలో 50పైగా ఏనుగులు దాష్టీకం కి అడ్డు కట్ట వేసిన ధీరవనిత.అసోం రాజకుటుంబం లో పుట్టిన పార్వతి బారువా తండ్రి శిక్షణ లో 14వ ఏటనే ఏనుగు ను బంధించి తెచ్చి శభాష్ అనిపించుకుంది.67ఏళ్ల ఈమె మావటీలు అటవీశాఖ వారి కి శిక్షణ ఇవ్వడం విశేషం.5భాషలు మాట్లాడే ఈమె కుగ్లోబల్ 500 ఐ.కా.స.అవార్డ్ తోపాటు ఎన్నో అంతర్జాతీయ ప్రైజులు వచ్చాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి