పల్లెలు దేశాల కి పట్టుకొమ్మలు.అలాంటి పల్లెలో ముద్దుగుమ్మలు వ్యవసాయం తో ఫలసాయం పొందుతూ ఇతరుల కి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరాబీకి 11 ఏళ్ళ కే పెళ్లి 14 ఏళ్ళ కి ఇద్దరు పిల్లలు. రసాయనాల తో అనారోగ్యం అని గ్రహించి 2012 నుంచి డ్రిబ్లింగ్ పద్ధతిలో ఏడాది కి 30పంటలు సాగుచేస్తున్నారు. మీరాబీమోడల్ అని సాగువిధానంకి పేరు వచ్చింది. ప్రకృతి వ్యవసాయ శాఖ లోరిసోర్స్ పర్సన్ గా గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. లండన్ లో ఆక్స్ఫర్డ్ రియల్ ఫార్మింగ్ కాన్ఫరెన్స్ 2024 లో పాల్గొన్నారు.
విశాఖ పట్టణం దగ్గరలో సంకల్పకళాగ్రామంలో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుంది.ఇక్కడ ఆకులపార్వతి ఆమె కూతురు జమీల్యా కృషి తో సేంద్రియ కూరగాయలు చేనేతవస్త్రాలు రకరకాల బొమ్మ లతో కళకళలాడుతుంది.
19 ఏళ్ళ కే జుట్టు సమస్యలు తొలగి అందాలు చిందేలా జుట్టు కి రకరకాల షాంపూలు హెయిర్ మాస్క్ తయారీలో ఘనత సాధించిన అన్షిత కోట్ల రూపాయల వ్యాపారం లో రాణిస్తోంది.12 పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి