ఝార్ఖండ్ కి చెందిన పుష్పాకుష్వాహ కి ఇంటర్ చదువుపూర్తి కావటం ఆలశ్యం పెళ్లి పాప సంసార జంజాటం! ప్రైవేటు గా డిగ్రీ పూర్తి చేసి ఎఫ్. పి.సి.అనే సంస్థ ను మొదలు పెట్టింది.ఇందులో చేరినవారు తాము పండించే పంటలు మార్కెటింగ్ మహిళా రైతులకు సేంద్రియ విధానంతో పంటలు అమ్మకాలు మొదలైన విధానాల్లో శిక్షణ సాయం చేస్తూ పుష్పహజారీబాగ్ లో వెలుగులు పంచుతోంది.జర్మనీకి గ్లోబల్ ఫార్మర్ సర్వేలో భారత ప్రతినిధి గా పాల్గొన్నారు.
గుజరాత్ కి చెందిన హేమాక్షి మేఘాని ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ ని నెలకొల్పారు. హార్వర్డ్ నుంచి పబ్లిక్ పాలసీలో పి.జి.చేసిన ఈమె ఓవల్ ఆఫీసులో నాయకత్వ శిక్షణ పొందింది.ప్రపంచదేశాల మాజీ ప్రెసిడెంట్స్ తమ రాజకీయ అనుభవాలు పంచుకుంటారు. ఆప్రభావంతో2018 లోఢిల్లీలో అందరికీ రాజకీయాల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఐఎస్డి స్థాపించారు. మనదేశంలో దాదాపు 20రాజకీయ పార్టీల వారు పాఠాలు నేరుస్తున్నారు. ఆనందీబెన్ కనిమొళిమేథాపాట్కర్ శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ ఆఫ్ లైన్ లో బోధిస్తూ జనాల్లో రాజకీయాలు ఎన్నికలగూర్చి అవగాహన కల్గిస్తున్నారు
అల్బేనియా లో పుట్టి న మీరామురాఠీ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూహైబ్రిడ్ కారుని తయారు చేసింది.చాట్ జీపీటీ డ్రైవర్ లేనికారుతయారీలో ఆమె మేథాసంపత్తి ఉంది.
కాలిఫోర్నియా లో పుట్టిన బలుసు చిన్మయి సింప్లీన్యూరోసైన్స్ అనే అంకురం ప్రారంభించారు. 142 పైగా దేశాలకు 44వేలపైగా విద్యార్థులతో ఈసంస్థ మనిషి నాడీవ్యవస్థపై అధ్యయనం అవగాహన కలిగిస్తోంది. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు.
యాసిడ్ దాడికి గురైన 12 ఏళ్ళ ఆపాప 6 ఏళ్ళు హాస్పిటల్స్ లో గడిపింది.దాదాపు 40ఆపరేషన్స్ తో డాక్టర్ మంగళాకపూర్ వారణాసి వాసి.తండ్రి బెనారస్ చీరలవ్యాపారి.ఆయన ఎదుగుదల ఓర్వలేని వారు ఆకుటుంబంపైఅర్ధరాత్రి యాసిడ్ దాడికిపాల్పడ్డారు. వికృతంగామారిన మంగళ కోసం అమ్మ నాన్న లు తమ ప్రాణాలు పెట్టారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ లో సంగీతం ఆర్ట్స్ లో పిహెచ్ డి చేసి న నేడు 71వ ఏటకూడా లతామంగేష్కర్ లాగా పాడుతూ వెయ్యి పైగా ప్రోగ్రాంలిచ్చారు.తన జీవితచరిత్రను సీరత్ అని రాశారు.మరాఠీ హిందీ లో సినిమా తీసే యత్నం జరుగుతోంది. ప్రధాని మోదీజీ స్వయంగా ఆమెను కల్సి అభినందించారు 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి