కనులులేవని కలతపడవలదు అన్న కవివాక్కు నిత్య సత్యం. మేనుకా పౌడెల్ పాటనువిని అంతా భోరుమనటం టి.వి.లో చూశాం.రణబీర్ కపూర్ ఆనేపాలీబాలకి పాదాభివందనం చేశాడు.చదివించే స్థోమత లేకహాష్టల్లో చేర్చారు కన్నవారు
హార్మోనియం విని సంగీతం నేర్చుకుంది. సినిమా పాటలు పాడుతూ కచేరీలు చేస్తూ డబ్బు సంపాదన కుటుంబ పోషణచేసింది.భారత్లో సరిగమప షోతో దశతిరిగింది.ప్రభాస్ నటించిన సలార్ సినిమా లో పాడింది.
.చెన్నైకి చెందిన వైశాలి గ్రాండ్ మాస్టర్ గా ఎదిగిన 3వ అమ్మాయి.ఈమె ప్రజ్ఞానంద్ కి అక్క. ఇలా తమ పిల్లలు చెస్ లో రాణిస్తుంటే ఆ ఆనందం విలువ చెప్పలేము అన్నారు పెద్దలు.బడిలో ఆటను ప్రోత్సహిస్తే స్మార్ట్ ఫోన్ ని విడిచి పెడతారు పిల్లలు.
మురికి వాడలో నివసించే తల్లి లేని ఆచిట్టితల్లి వయసు9ఏళ్లు.నాన్న బండి పై పళ్ళు అమ్ముతాడు. 2008 ముంబై ఉగ్రవాదులు దాడి తో ఆచిన్నారి దేవికారొటవాన్ ట్రేలో పాకెట్స్ తో ఉండగా కాలికి బులెట్ తగిలి స్పృహ తప్పింది.ఆసుపత్రిలో 11ఆపరేషన్స్!కానీ కసాయి కసబ్ ని గుర్తు పట్టింది.ఆపై టి.బి.వ్యాధితో నీరసించిపోయింది. మొదట్లో ఆమెను చూసి భయపడేవారు.ఎందుకంటే కసబ్ కి ఉరిశిక్ష వేయించిన ఆమె నేరగాళ్లకు సింహస్వప్నం గా మారింది. తాను చదువు కుంటూ అన్ని బడులు కాలేజీలకు వెళ్లి తన అనుభవాలు వివరించేది.దేశవిదేశాల్లో ఆమె ఖ్యాతి పాకింది.
టేలర్ స్విఫ్ట్ మంచి గాయని కవయిత్రి యు.ఎస్ లో ఫిలడెల్ఫియాలో 3 సంగీత ప్రోగ్రాంలతో జనమంతా జేజేలు పలికారు.పొలాల్లో గడిపిన బాల్యంలోనే 14 ఏళ్ళ వయసులో పాటలు రాయడంతో టాప్ లోకి వెళ్లి పోయింది. 20వ ఏట గ్రామీని పొందిన ఆమె ఒకేఒక్క ఏడాది లోబిలియన్ డాలర్లు సంపాదించింది.2023లో టేలర్ సంవత్సరం అని అంతా కితాబు ఇచ్చారు.పర్సన్ ఆఫ్ ది ఇయర్ టేలర్🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి