రాజు! బావున్నావా?
బావున్నాను సర్.
ఏంటిలా వచ్చావు?ఏం చేస్తున్నావు?
ప్రస్తుతం నేను డి. ఎడ్ పూర్తి చేసుకొని, టీచర్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నా సర్.8,9వ తరగతి పాఠ్య పుస్తకాలు బడిలో దొరుకుతాయని వచ్చా సర్.
ఓకే గుడ్ రాజు. అయినా
గతంలో మీకుపాఠ్య పుస్తకాలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాగా రాజు.
అవును సర్. కాకపోతే అప్పట్లో వాటి విలువ తెలియక పాఠ్య పుస్తకాలు పారవేసాము.
అదేంటి రాజు! పాఠ్య పుస్తకాలలో చాలా విలువైన సమాచారం ఉంటుంది కదా.భవిష్యత్తులో ఇవి నీకు చాలా ఉపయోగపడతాయని, వాటిని జాగ్రత్తగా దాచుకోమని చెప్పాగా.పుస్తకాలు మంచి నేస్తాలు అని నీకు తెలుసుగా.
చెప్పారు సర్. మేమే అంత పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అన్ని పోటీ పరీక్షలలో చాలా విషయాలు క్రింది తరగతుల పాఠ్య పుస్తకాల నుంచే వస్తున్నాయి. అందుకే ఆ పాఠ్య పుస్తకాలు కావాలని వచ్చాను సర్.
ఓకే రాజు. కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వకూడదని నీకు తెలుసుగా. విద్యార్థుల నుంచి పాత పాఠ్య పుస్తకాలు సేకరించి నీకు ఇస్తా. రేపు కలువు. పరీక్షలు అయిపోయిన తర్వాత తిరిగి ఇద్దుగానీ.
ధన్యవాదాలు సర్.
ఓకే రాజు. పరీక్షలకు బాగా చదువు అని రాజుకు బెస్ట్ విషెస్ చెప్పారు ఉపాధ్యాయుడు సురేష్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి