రాము! ఏంటి మధ్యాహ్న భోజనంలో గుడ్డు తీసుకోలేదు?
ఏమి లేదు సర్. ఉదయం మా ఇంట్లో పొట్లకాయ కూర చేశారు. పొట్లకాయ కూర తిన్న రోజు కోడి గుడ్డు తినకూడదని మా నానమ్మ పొద్దున్నే చెప్పింది. ఆలా తింటే కడుపులో విషం ఏర్పడుతుందట.
ఆలా ఏమి లేదు రాము.పొట్లకాయలో నీటి శాతం అధికం. దీంతో ఇది కొద్ది సమయంలోనే అరిగిపోతుంది. కానీ కోడిగుడ్డులో చాలారకాల ప్రొటీన్స్, పోషకాలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీంతో గుడ్డు జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది.నీవు ఉదయం పూట ఎప్పుడో పొట్లకాయ తినడానికి,ఇప్పుడు గుడ్డు తీసుకోకపోవడానికి ఏం మాత్రం సంబంధం లేదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉండి, వైద్యులు చెబితే తప్ప, అన్నీ తినొచ్చు. కాబట్టి నిరభ్యరంతరంగా గుడ్డు తీసుకోవచ్చని అన్నాడు సైన్స్ ఉపాధ్యాయుడు రమేష్.
అలాగే సర్ అంటూ గుడ్డు తీసుకున్నాడు రాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి