ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం.-9492811322.
 మీరు రాసిన నీటిమట్ట కథ సంపుటి కాఫీ కూడా ఒకటి తీసుకురండి  నా పాత క్రైమ్ ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అగర్వాల్ గారు కారు పంపిస్తానన్నారు మిమ్మల్ని ఒక మంచి చోటికి తీసుకు వెళ్లి ఓ గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను అన్నారు  చిరునవ్వుతో  సాయంకాలం నిర్ణీత సమయానికి కారు వచ్చింది ఇద్దరూ బయలుదేరారు ఎక్కడికో చెప్పలేదు మీరు అన్నారు ద్విభాష్యం వారు తినబోతూ రుచులు ఎందుకు ఓ కార్యకర్త పట్టండి అన్నారు రాజుగారు  40 నిమిషాల్లో వాడి కారు ఒక బంగాళ తగిలింది బంగాళా ప్రవేశం ద్వారా ఇటువంటి నేమ్ బోర్డు కూడా లేవు  కారు దిగి ఆయన లోనికి వెళుతుంటే రాజేశ్వరరావు గారు వారిని అనుసరించి లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళిన తర్వాత విజిటింగ్ రూమ్ లో కూర్చున్నారు అప్పుడు చెప్పారు రాజుగారు  ఇది పీవీ నరసింహారావు గారి బంగాళా.
రాజేశ్వరరాఆశ్చర్యపోయారు 1-2 నిమిషాల్లో వారి పీఏ కాబోలు వచ్చి రాజుగారితో ఏదో మాట్లాడి మళ్లీ లోపలికి వెళ్లిపోయారు మరొక ఐదు నిమిషాలలో వీరిద్దరికీ టీలు వచ్చినాయి ఒక పది నిమిషాలు నిరీక్షణ అనంతరం వచ్చారు  వీరిద్దరూ నిలబడి  నమస్కరించారు రాజుగారు బాగున్నారా అంటూ పివి గారు ఎంతో ఆప్యాయంగా రాజుగారిని పలకరించి ఎదురుసోఫాలో కూర్చున్నారు  రాజుగారు  రాజేశ్వరరావు గారి పూర్తి పేరుతో పివి గారికి పరిచయం చేస్తూ ఈయన విశాఖపట్నం కోరమండలం ఫెర్టిలైజర్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు గత పాతికేళ్లుగా విరివిగా కథల రాస్తున్నారు అంటూ  ద్వి భాష్యం వారి చేత వారు రాసిన నీటిమట్ట కథల సంపుటి ఆయన తెప్పించారు  ముందు పి వి గారి పాదాలకు నమస్కారం చేసి  ఆ మహానుభావునికి తాను రచించిన పుస్తకాన్ని   అందజేశారు రాజేశ్వర్ రావు గారు.నరసింహారావు గారు ఆ పుస్తకం పేజీలు కలిగిస్తూ మీ కథలు  మీ రచనలలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతకు ప్రాధాన్యతను ఇవ్వాలి అని ఒకే ఒక ముక్క చెప్పారు అంతే  తర్వాత రాజు గారితో 1971-72 నాటి కొంతమంది తెలుగు ఎమ్మెల్యే పేర్లు ఒకరిద్దరు గుర్తుతెచ్చుకుంటూ ప్రస్తుతం  వారి స్థితిగతులు వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ప్రొఫెసర్ సర్వేశ్వరరావు గారి గురించి కూడా ఏదో మాట్లాడారు  సుమారు 4నిమిషాలు వారిద్దరితోను గడిపి లోపలి వెళ్ళిపోయారు పీవి గారు అప్పట్లో ఆయనకు మంత్రిశాఖ  ఏదీ లేదు ఆ రకంగా రాజేశ్వరరావు గారి జీవితంలో మొదటిసారిగా పివి గారిని దర్శించుకుని వీరి కథల సంపుటి వారికి అందజేయడం జరిగింది  మళ్లీ రెండోసారి వారిని విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో 1999 ప్రాంతంలో పీవీ గారిని దర్శించుకున్నారు.
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు