ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అనౌన్స్ సరిగా ఎన్నిక కాబడిన కొత్త వ్యక్తి పేరు రంజని బీడ కుటుంబం నుంచి వచ్చినవిడ విద్వత్ కలిగింది అయితే అన్ని ఆశ్చర్యకాలే ఆనంద్ గారు మీ కంటం ఎంత సున్నితమండి అని నన్నే అడుగుతోంది మీ మాటలు భలే ఉంటాయండి లత గారు మాట్లాడుతూ ఉంటే అమృతం కురిసిన రాత్రిలా ఉంటుందండి అలాంటి ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తూ ఉంటుంది ఎవరికైనా పొగడ్తలు వినడం ఆనందదాయకమే అయితే అది సందర్భంగా ఆ సందర్భంగా అన్నది కూడా ఆలోచించాలి అప్పుడే అందిన వార్త మిగిలిన మార్చి నెలలో లాగా ఫ్లాగ్ చెప్పాలి వస్తే ఆకాశవాళికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి.చెప్పవలసినది చెప్పకూడనిది ఏదో నిర్ణయించుకోవాలి నాటక నాటిక రూపక పద్యాలలో ఏదైనా కావచ్చు మధ్యలో చొరబడి చెప్పడం విశేషం అందిన వార్త చట్టప్రకారం చేయవలసింది అయినా సందర్భాన్ని ఆలోచించే అధికారి చేయడానికి వీలులేదు కొన్ని కారణాలను పురస్కరించుకొని ఏమనలేక తన వ్యక్తిగత కారణాలతో ఉద్యోగమే మానివేసింది రంజని అండలం ఎకే అదృష్టం అందరికి రాదు ఆ వచ్చిన కొందరిలో నిలుపుకునే శక్తి ఉండదు కొందరికి అందుకే పెద్దలు అంటూ ఉంటారు అదృష్టం అనేది ఒకసారి తలుపు తడుతుంది ఆమెను సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి పూజ చేసి నిలుపుకుంటే ఆ లక్ష్మీ ఆ ఇంట్లో తిష్ట వేస్తుంది లేకుంటే తలుపు తీయడానికి కూడా బద్ధకించే వారికి వారి గుమ్మంలోనికి జీవితం లో మరెప్పుడూ రాదు.అందుకే పెద్దల మాట చధి మూట అన్నారు వాడు చేయమనేది చేయాలి కానీ వ్యతిరేకంతో విపరీత వ్యాఖ్యలతో దాన్ని అపమార్గం పట్టించకూడదు లత గారికి ఎవరిని చూసినా ఆనందంగానే ఉంటుంది వారి పెద్దవాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ధనవంతులు నిరుద్యోగులు కానీ కార్మిక సోదరులు గానీ ఎవరు వచ్చినా తన మనసు విప్పి గలగల మాట్లాడుతుంది పారే సెలయేరులా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కొనసాగిస్తుంది అందుకే ఆవిడ జీవితంలో ఉంటే మేమందరం ఆవిడ ప్రక్కనే చేరుతాం ఇప్పుడు ప్రథమ శ్రేణిలో యాంకర్ గా ఉన్న ఝాన్సీ తల్లి శారద గారు ఆ రోజుల్లో ఆకాశవాణిల్లోనే పనిచేసేవారు ఎంతో ఆత్మీయంగా మాట్లాడే స్వభావం లత గారికి అది నచ్చదు అంత మొహమాటం రేడియోలో కుదరదు అని లత గారు అభిప్రాయం.
=====================================
=సమన్వయం ;- డా . నీలం స్వాతి
=====================================
=సమన్వయం ;- డా . నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి