.
బెజవాడలో ఉన్న సమయంలో ఆయనకు 20 ఏళ్ల వయసులో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఉచిత పౌర హోదా ఇచ్చి గౌరవించింది అంటే ఆయన ప్రభుత్వానికి ఏ విధమైన పన్నులు కట్టనవసరం లేదు బెజవాడలో ఆయన ఇల్లు ఉన్న వీధికి ఆయన పేరు పెట్టారు కార్పొరేషన్ వారు వాగ్గేయకారునిగా 500 పైగా వర్ణాలు వృత్తులు తిరణాలు రాగమాలికలు భజనలు జావళిలు లలిత గీతాలు మొదలైన రచన చేశారు 16 ఏళ్లకే 72 మేళ కర్తల రాగాలను కృతులు రచించారు జ్ఞానపీట బహుమతి గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు విధ్వాన్ కాశి కృష్ణాచార్యులు గారు బాలమురళి గారి కృతులను పరిశీలించి అక్కడ త్యాగరాజుగా ఆయనను కొనియాడారు భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్ నేను మీ అభిమానిని అన్నారు మురళి గారి పాట విని చిన్నతనంలోనే మురళి గారి పాటలు విని చిన్నతనంలోనే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు 26 లో ఆయన సారధ్యంలో అత్యంత వైభవంగా అనేక సంవత్సరాలు జరిగాయి అసంఖ్యాక సంగీత సభలలో ఉచిత ప్రదర్శన ఇచ్చి వాటి మడుగులకు సహకరించారు ఆయన.ఆయన పాట కచేరిలకే కాదు మాటకచేరీలకు అభిమానులు ఎంతో మంది వర్ధమాన కళాకారులకు చేయూతనిచ్చిన సంస్కారి ఆయన మురళీ రవళి సంస్థలు చెన్నైలో స్థాపించి తద్వారా ఎంతో సంగీత సేవ చేశారు సుమారు పది భాషలలో పాటలు పాడారు తెలుగు సంస్కృత తమిళ కన్నడ భాషలలో రచనలు కూడా చేశారు అత్యధిక ఆడియో ఆల్బమ్లను సమర్పించారు ఆయన రచనలను ప్రసిద్ధ నాట్యాచార్యుడు దృశ్యాంశాలుగా ప్రదర్శిస్తున్నారు చిన్నతనంలో ఆయన తన పాటకు తానే వాయులీన మృదంగ సహకారాల నుంచి వెలువరించిన ఒక గ్రామ ఫోన్ రికార్డ్ సంగీత చరిత్రలో ఎప్పటికీ ఒక రికార్డుగా నిలిచిపోయింది మూడున్నర స్థాయిలలో అలవోకగా ఆలాపన చేసిన గాన గంధర్వుడు బాలమురళి.
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి