అమ్మ ఎంత యాతనపడ్డదోకదా!మన (నా)ఈ జన్మకోసం!తనగర్భమే దేవాలయంగామార్చికడుపున మోసికనిపెంచినఆ (మన) అమ్మే మనదైవంకదా!?తన స్తన్యం మనకిచ్చితన ప్రతిబింబంమనమనిమన రూపున తను పోల్చుకొనిఎంత ముద్దు చేసేనోగద మన అమ్మమాటలు నేర్చెను తొలి గురువైగోరుముద్దలు ముద్దు ముచ్చట్లుఎన్నెన్నో నేర్పెను అమ్మనాన్నను చూపిందమ్మాతను(అమ్మ)మూలవేరైతేపైకెదగిన కాండం నాన్ననెనుఅత్తమామలు నానమ్మఅమ్మమ్మ తాతయ్యలపరిచయం చేసెను అమ్మఅక్కాచెల్లెళ్ళు అన్నదమ్ములుతన తోటి సహవాసియైనిలిచినస్నేహశీలి అమ్మమంచిచెడులు నేర్పినదినా (మన)ఉన్నతి కోసంఅహర్నిశలు శ్రమించినత్యాగమయి అమ్మఅనురాగమయి అమ్మ
త్యాగమయి అమ్మ -అనురాగమయి అమ్మ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి