అమ్మతనమే అమ్మ గొప్పతనం
అమ్మ పాలె బిడ్డలకు అమృతం
అమ్మ పాలుగ్రోలిజంతుజాలమెంతొ
పుష్టినొందెనూ...
ఆధునిక తల్లులు స్తన్యమీయనామోషాయెనూ2
తల్లి బిడ్డ అనుబంధం పెరిగేను
స్తన్యంతో...
స్తన్యమిస్తూబిడ్డలకు మాటపాట నేర్పొచ్చు..
అందం చెడునని తల్లియ్యకుంటె చనుబాలు
బిడ్డలకుపాలియ్యని తల్లులకుపొంచియుంది
రొమ్ము కాన్సర్
బిడ్డల ఆరోగ్యరక్షణకు
తల్లిపాలే శ్రేష్టము
అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలే ఔషధం
డబ్బాపాలువద్దేవద్దు
తల్లిపాలే ముద్దు ముద్దు
తల్లి పాలు తాగిన బిడ్డలు
అనారోగ్యంపాలుగారు
ఆరోగ్యసంపదతో ఆనందం
వర్థిల్లు
========================
(ఆగస్టు 1-7 తల్లిపాల వారోత్సవాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి