1.
నది నడక
బతుకు పోరు
కవిత
పొడిమట్టి తడి
2.
బడి బాట
అమ్మా నాన్న
రాతే
పలక బలపం
3
ఊరు
తెర మరుగు
రెటీనా చూడు
ఇసుక జవరాలు
4.
గురు లఘువులది
పద్య నడక
గురు బోధల సుధ
చదువు
5.
మాట ఊరే
నోటి ఊట
'కవి'తే
ఊరించే సేత!
6.
గాంధీ తాత
జాతి పిత
గోపి సారు
నానీల పిత
7.
భాషకు అందం
కైత
కవిత
భాష భావం నేత
8.
మనసు లేక
మనిషి శిల
జీవితం
అలల రణగొణ సడి!
9.
చికిత్సకు
రుగ్మత మాయం
నొప్పికి వైద్యం
కవిత్వం
10.
ఆశ
బతుకు చెట్టు
ఆవేశం
పాలపొంగు
నది నడక
బతుకు పోరు
కవిత
పొడిమట్టి తడి
2.
బడి బాట
అమ్మా నాన్న
రాతే
పలక బలపం
3
ఊరు
తెర మరుగు
రెటీనా చూడు
ఇసుక జవరాలు
4.
గురు లఘువులది
పద్య నడక
గురు బోధల సుధ
చదువు
5.
మాట ఊరే
నోటి ఊట
'కవి'తే
ఊరించే సేత!
6.
గాంధీ తాత
జాతి పిత
గోపి సారు
నానీల పిత
7.
భాషకు అందం
కైత
కవిత
భాష భావం నేత
8.
మనసు లేక
మనిషి శిల
జీవితం
అలల రణగొణ సడి!
9.
చికిత్సకు
రుగ్మత మాయం
నొప్పికి వైద్యం
కవిత్వం
10.
ఆశ
బతుకు చెట్టు
ఆవేశం
పాలపొంగు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి