లక్ష్మి లేని ఇల్లుఉన్నాసరస్వతి లేని ఇల్లుశూన్యంపుస్తకాలు లేని ఇల్లు స్మశానం తో సామానము అన్నారు.కష్టపడితే లక్ష్మి ( ధనం )వస్తుంది.కానీ ఎంతకష్ట పడినా, ఎంత కోట్లాదికారులైనాసరస్వతి కటాక్షం లేనిదే ఒక్క కవిత రాయలేరుఆ తల్లి కటాక్షం తో కవి గారి ఇల్లుపుస్తకాలతో నిండి సరస్వతి కళ ఉట్టి పడుతుందిఆపాoడిత్యంతో పొందిన సన్మాన ప్రశంసా పత్రాలుమెమోంటోలు కవిగారి ఆస్థి.కవిగారి గుమ్మం లో అడుగిడగానేమెమంటోలు, స్వాగతమిస్తాయికవులు , తోటి కవులతో జరిపే సజ్జన సాంగత్యంసత్సత్యాoగాలతో ఆ గృహం పవిత్రమవుతుంది.పుణ్య క్షే త్రాలకు ఎక్కడెక్కడో తిరగాలిసినఅవసరం లేదుస్వచ్ఛమైన, విజ్ఞత, విజ్ఞానమేంతోకలిగిన కవులను కలిసిన ఇళ్లు చాలు.అ సరస్వతి బిడ్డల మాటలు వినినచాలు.అలాంటి కవుల ఇల్లు పుణ్యక్షేత్రమే కదా!వీటి విలువ తెలీని మూర్కులు వాదిస్తారుఏంటీ, ఇల్లంతా పుస్తకాలు, మెమంటోలు బీరువా నిండిన శాలువాలు ఏమైనా డబ్బులు ఇస్తాయా , అనివారికేమి తెలుసు మూర్కులేకదా,పదిమందిలో మర్యాదగా పిలిచి , గౌరవంగా కప్పిన శాలువా విలువ,వారు సంపాదించే లక్షల సంపాదన విలువ కన్నా గొప్ప శాలువాలు , ప్రశంసా పత్రాలు, మెమంటో లతో నిండిన కవుల ఇల్లు గొప్పదని.
కవిగారి ఇల్లు ";- --డా. అరుణకోదాటి 9959878120 ;- హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి