చంచలమైనది హృదయముచేయాలోయ్! ఇక యుద్ధముజీవితము చూడ అద్దమునిలవాలోయ్! ఆదర్శముపుస్తకమే ఈ లోకముచదవాలోయ్! దినదినముమస్తకమే అద్భుతమునింపాలోయ్! విజ్ఞానముసజ్జనుల సహవాసముకోరాలోయ్! నిరంతరముదుష్టులతో వనవాసమువీడాలోయ్! తక్షణమువిషతుల్యము అవాస్తవముఉండాలోయ్! కడు దూరమునిలకడ లేని స్వభావముకావాలోయ్! మటుమాయము
సూక్తుల సుమహారాలు;- -గద్వాల సోమన్న,9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి