ఒంటినిండా రుధిరం చిందినా
చేతుల త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ
వందేమాతర గేయం వీరుల నోట సంద్రమై
దేశభక్తి అడుగడుగునా గుండెల్లో రగిలిస్తూ
సాగిన సంగ్రామ సమరం మహనీయుల త్యాగఫలం
నాటి అమరుల జైహింద్ బాట నేటి స్వేచ్ఛా గీతమై
సువర్ణ భారతాన స్వాతంత్ర సంబరం జగతికి అంబరం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి