మీ చెరసాలలో మగ్గుతున్న
మా బడి పిల్లల్ని కాపాడండి!!?
ఉరిశిక్ష ల్లాంటి మీ శిక్షలకు
బలైపోతున్న మా బడి పిల్లల్ని రక్షించండి!!?
ఎవడి కావాలి మీ సైన్సు మీ మ్యాస్
ఎవడి కావాలి మీ జీకే మీ సోషల్ స్టడీస్
మాతృభాష రాదు
ఆంగ్లం రాదు హీందీ రాదు.!!
మాట్లాడం రాదు!?
రాయడం రాదు!?
చదవడం రాదు!!?
ఎవడికి కావాలి మీ సిలబస్
ఎవడి కావాలి మీ నాన్సెన్స్
అదంతా ఓ డస్ట్ బిన్!!!!!!!!!?
పశువులపై ప్రయోగించే
మీ విద్యా పరిశోధనలు
మీ విద్యా పద్ధతులు
మా బడి పిల్లలపై ప్రయోగించకండి.!!?
బంగారం లాంటి కాలాన్ని
బడి పిల్లల భవిష్యత్తును
నాశనం చేయకండి.!!!!!!!?
ఎవడి కావాలి మీ పరిశోధనలు
చదవడం రాదు రాయడం రాదు మాట్లాడం రాదు.
సిగ్గు లేదు బడి పిల్లలకు
సిగ్గు లేదు బడికి
సిగ్గులేదు మీ విద్యా వ్యవస్థకు.!!!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి