మనసు - జయా
శరీరానికి
రెండు కాళ్ళుంటాయి
స్థిరంగా నిల్చోడానికి

కానీ
మనసుకి
ఉన్నది ఒక కాలే

అది స్థిరంగా
నిల్చోడానికి
ఇంకొక కాలు
కావాల్సి ఉంటుంది


కామెంట్‌లు