మనిషిలో పరివర్తన కోసం
మానవత్వాన్ని మేల్కొల్పడం కోసం
శిక్షార్థి నడవడిలో మార్పు కోసం
దేశ ప్రగతి కోసం
జాతి సౌభాగ్యం కోసం
ప్రపంచ శాంతి కోసం
ప్రతివ్యక్తి
ప్రతి సంస్థ
పాటించాల్సింది
క్రమశిక్షణ
మనసా,వాచా ఆచరించినవాడు
మనీషి అవుతాడు!
మహాత్ముడవుతాడు!!
**************************************
క్రమశిక్షణ ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి