భిక్షు సంఘం అనుసరించగా కోటి గ్రామo చేరుకుని బస చేశారు ఆ సందర్భంగా బుద్ధుడు భిక్షువులతో భిక్షువులారా చతురార్య సత్యాలను కనుగొనుటయే కాదు వాటిని అర్థం చేసుకోవడమే కాదు మీరు నేను కూడా వాటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి ఇంతకీ ఏమిటి మొదటి ది ప్రపంచమంతా దుఃఖమయం రెండవది దుఃఖానికి కారణం తృష్ణ మూడవది దుఃఖాన్ని నిరోధించడం సాధ్యం నాలుగవది దుఃఖాన్ని నిరోధించే మార్గం ఉంది ఈ నాలుగు ఆర్య సత్యాలను గుర్తించగలిగితే పునర్భవం అంతమవుతుంది భవతృష్ణకు దారులు మూసుకుపోయి మళ్లీ మళ్లీ పుట్టడం అనే భవచక్రం విచ్ఛిన్నమవుతుంది అని బోధించాడు కోటి గ్రామంలో ఉండగా భిక్షువులకు శిలా సమాధి ప్రజల విశిష్టతను చెప్పి పూర్తిగా విముక్తమై అవిద్య ను అధిగమించగలుగుతాము అని ధర్మ సారాన్ని వివరించాడు బుద్ధుడు.కోటి గ్రామంలో కొంతకాలం గడిపిన బుద్ధుడు భిక్షుసంఘo వెంటరాగా నాదికా గ్రామం చేరి అక్కడ ఒక ఇటుక రాతి శాలలో బస చేశారు నాది కాలోనున్న బుద్ధునితో ఆనందుడు భగవాన్ సాల్హ అనే భిక్షువు నాదికలో మరణించాడు అతడు ఎక్కడికి చేరుకొని ఉంటాడు పునర్భవంలో మరో జన్మలో అతడు ఏమై పుట్టాడు అలాగే నందా అనే బిక్షుడి సుధత్త అనే ఉపాసకుడు సుజాత అనే ఉపాశిక ఇంకా కకుది కాళింగ నికట కటిసుధ తుట్ట సoతుట్ట భద్దలనే ఉపాసకులు కూడా నాదికా లోనే మరణించారు వీరందరూ ఎక్కడికి చేరుకున్నారు పునర్భవంలో వారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆనంద సత్యాన్ని ఎరిగిన ఆశ్రవక్షయాన్ని సాధించి నిర్మల చిత్త భూమికను చేరి నివసిస్తున్నాడు ఇక బిక్షుని నందా సాలని కంటే మరో 5 మనసికారాలను జయించి మళ్లీ పుట్టుకలేని నిర్వాణం కోసం ఉన్నత లోకం చేరి అక్కడే ఉంది.ఒకప్పుడు అరటిపండు తినడం అంటే మరణాన్ని కొని తెచ్చుకోవడం తర్వాత శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి అరటి పండ్లను మూడు రకాలుగా ఉపయోగించే పద్ధతిని తెలియజేశారు ఆకలికి అరటిపండు చక్కటి వైద్యం మిగలపండిన అరటిని తింటే నాలుగు గంటల్లో విరోచనం సాఫీగా అవుతుంది విరోచనాలు అవుతూ ఉన్నవాడికి ధోర పండు ఇస్తే 5-6 గంటల్లో విరోచనాలు కడతాయి ఈ పండు వల్ల దేహానికి రక్షణ శక్తి లభిస్తుంది ఈ పండు తరచుగా తినే వాళ్ళకి హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ బలమైన ఎముకలు తయారు అవ్వడానికి పిల్లలకు తరచుగా అరటిపండ్లు ఇవ్వాలి శరీరంలో అంతర్గతంగా అల్సర్స్ రాకుండా ఈ పండు నిరోధిస్తుంది ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ మెదడు పనితీరును ఉత్తేజపరుస్తాయి కనక ప్రతి ఒక్కరూ పన్నుని తినడం అలవాటు చేసుకోవాలి
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి