అధికారం ప్రదర్శించే
అడవి సింహం కన్నా
ప్రేమ సందేశం మోసుకొచ్చే
పావురం మిన్న!!!
ప్రావీణ్యం ప్రదర్శించే
సాలీడు కన్నా
స్వయంసేవతో నిర్మించుకున్న
గిజిగాడి గూడు మిన్న!!!
దేవుడు
అధికారంలో లేడు!!?
దేవుడు ప్రేమలో ఉన్నాడు!!!
దేవుడు
నేర్పరితనంలో లేడు!!!?
దేవుడు సేవలో ఉన్నాడు.!!!
ఉపాధ్యాయుడు
ఉదయం లో ఉంటాడు!!
ఉపాధ్యాయుడు
హృదయంలో ఉంటాడు!!?
ఉపాధ్యాయుడు
బడిలో గుడిలో ఉంటాడు.!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి