యధా బుద్ధి శ్శుక్తే రజతమితి కాచాశ్మని మణిః
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్టాసు సలిలమ్ !
తథా దేవా బ్రాంత్యా భజతి భవధన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే!
భావం: ఓ మహాదేవ ! పశుపతి ! మంద బుద్ధిగల నరుడు ముచ్చపు చిప్పను చూసి వెండి అని, గాజుపూసను చూసి, రత్నమని, పిండి కలిపిన నీటిని చూసి పాలు అని, ఎండమావులను నీళ్లు అనుకొని భ్రమ పడుచున్నాడు. దేవదేవుడువి
నీవు అని, మనసులో తలపెట్టక అన్యులను దేవుడు అని, భ్రమించి సేవిస్తూ ఉంటాడు.
****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి