బ్రమంతం మామంధం పరమకృపయాపాతు ముచితమ్మధన్యః కో దీనస్తవ కృపణరక్టాతి నిపుణఃత్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే!భావం: ఓ పశుపతీ ! శివా ! నీ సేవకు దూరమై, నదియు, సారము లేనిది యు సంసారము నందుతిరుగుతూ మంద బుద్ధితో ఉన్న నన్ను దయతో రక్షించడం నీకు తగిన పని, ముల్లోకములలోనునాకంటే ధనుడు వేరొకడు నీకు లభింపడు. మరి నాకు నీకంటే దీనుల రక్షించుట యందు మిక్కిలి నేర్పు గలవాడు ఎవరు లభింపరు. నీవు దీనులకు రక్షకుడవు నేను అత్యంత దీనుడను కావున నన్ను నీవే తప్పక రచించవలెను.****
🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి