వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 పరగడుపున మనం నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది  ఈనాడు మధుమేహ వ్యాధిగ్రస్తులే ఎక్కువ  దానిని నియంత్రించాలఅంటే ఈ నిమ్మరసం తాగాలి  శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించేస్తుంది  రక్త హీనతను నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది  కిడ్నీలో ఉండే రాళ్ళను కరిగిస్తుంది  మనం ఏదైనా శుభకార్యాలకు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు  భోజనం అయిన తర్వాత  సోంపు  ఇస్తారు  అందరూ తీసుకుంటున్నారు గనుక మనం తీసుకుంటాం తింటాం  కానీ  దాని నీరు తాగితే శరీరానికి ఎలాంటి  ప్రయోజనం కలుగుతుందో  రోగ నిరోధక శక్తిని ఎలా కాపాడుతుందో  నోటి దుర్వాసన లేకుండా ఎలా చేస్తుందో  అదేమీ మనకు తెలియవు  ఈ నీరును తాగడం వల్ల మొదట జీర్ణశక్తిని పెంచుకునే సామర్థ్యం పెరుగుతుంది శరీరానికి.మలబద్ధకాన్ని నివారిస్తుంది  చర్మంని ఆరోగ్యంగా ఉంచుతుంది  మెటబాలిజం రేటును పెంచి బరువును తగ్గిస్తుంది  స్త్రీలలో ఉన్న పీరియడ్స్  సమస్యను  తగ్గిస్తుంది  ఇవాళ ప్రతివారికి క్యాన్సర్ అన్న భయం  దానిని దూరం చేయడానికి ఈ సోపు వాటర్ తాగితే మంచిది  అలాగే జీలకర్ర వాటర్ తాగితే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగవుతుంది గొంతు నొప్పిని తగ్గిస్తుంది  క్యాన్సర్ నివారిస్తుంది  కిడ్నీల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది  ఇవాళ మధుమేహవ్యాధిగ్రస్తులు  చాలా మంది ఉన్నారు  వయసుతో సంబంధం లేకుండా చంటి పిల్లలు కూడా వచ్చే  రుగ్మత ఇది  కనక  ప్రతి గృహిణి తాము వండే ప్రతికూరలలోనూ  జీలకర్రను వేయడం మానదు  ఆమెకు తెలిసి చేసిన తెలియక చేసినా  ఈ జబ్బులు పోవడానికి ఉపయోగం  కనుక మాత్రమే తగ్గాలంటే ఈ నీటిని తాగాలి.నీవు మళ్ళీ మళ్ళీ అడిగినా రెండుసార్లు తిరస్కరించాడు మూడవసారి అంగీకరించి ఉండేవాడు అందుకే ఆనందా పొరపాటు మీదే అంటున్నాను గతంలో నేను ఒకసారి రాజ గృహాల్లో గిజ్జకోట పర్వతం మీద ఉన్నప్పుడు కూడా ఎవరైతే నాలుగు ఇద్ది పాదాలను అలవర్చుకొని వాటిని భూమికలుగా అభ్యాసం చేసి వాటిని తమవి గా చేసుకుంటారో వారు కావాలనుకుంటే ఒక కల్పం పాటుగాని ఇంకా ఎక్కువ కాలం కానీ జీవించగలుగుతారు అని తెలిపారు కూడా ఇప్పటికీ ఎక్కువ కాలం జీవించగలుగుతాడు కూడా ఇంత స్పష్టంగా తథాగతుడు చెప్పిన నీవు అసలే మాత్రం అర్థం చేసుకున్నట్లు లేదు నీవు రెండుసార్లు అడిగినా ఒప్పుకోని  తథాగతుడు మూడోసారైనా ఒప్పుకొని ఉండేవాడు  అందుకని పొరపాటు నీదే అని అంటున్నాను.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు