ప్రేమా ధనము!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
డబ్బుతో ప్రేమను కొనలేము 
కానీ 
 ప్రేమను పొందవచ్చు!!!

ప్రేమతో ప్రేమను పొందలేము 
కానీ 
నిస్వార్థము త్యాగంతో 
ప్రేమను పొందవచ్చు!!!!!!

డబ్బు వల్ల 
అసూయ ద్వేషము కసి భయము 
పుట్టినట్లే
ప్రేమ కూడా పుడుతుంది!!!!!!?

డబ్బును దానం చేయాలంటే 
గొప్పతనము మంచితనము కాదు 
ప్రేమ ఉండాలి.!!!!

ప్రేమ లేకుండా 
ఎవ్వరు ధనం దానం చేయలేరు. 
ప్రేమ దాని అర్హత!!!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ బిజినేపల్లి మండలం

కామెంట్‌లు